హోమ్500312 • BOM
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్
₹319.10
23 ఆగ, 4:01:34 PM GMT+5:30 · INR · BOM · నిరాకరణ
స్టాక్INలో లిస్ట్ చేయబడిన సెక్యూరిటీప్రధాన కార్యాలయం INలో ఉంది
మునుపటి ముగింపు ధర
₹321.65
రోజు పరిధి
₹317.90 - ₹324.75
సంవత్సరపు పరిధి
₹172.80 - ₹344.60
మార్కెట్ క్యాప్
4.02ట్రి INR
సగటు వాల్యూమ్
1.73మి
P/E నిష్పత్తి
8.91
డివిడెండ్ రాబడి
3.84%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NSE
మార్కెట్ వార్తలు
.DJI
1.14%
NVDA
4.55%
INTC
2.19%
.DJI
1.14%
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(INR)జూన్ 2024Y/Y మార్పు
ఆదాయం
1.67ట్రి1.68%
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు
436.02బి8.12%
నికర ఆదాయం
99.36బి-29.70%
నికర లాభం మొత్తం
5.96-30.94%
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం
7.90-0.75%
EBITDA
218.76బి-24.95%
అమలులో ఉన్న పన్ను రేట్
26.79%
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(INR)జూన్ 2024Y/Y మార్పు
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు
420.70బి14.35%
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
మొత్తం ఈక్విటీ
3.65ట్రి
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య
12.58బి
బుకింగ్ ధర
1.20
అస్సెట్‌లపై ఆదాయం
క్యాపిటల్‌పై ఆదాయం
6.62%
నగదులో నికర మార్పు
(INR)జూన్ 2024Y/Y మార్పు
నికర ఆదాయం
99.36బి-29.70%
యాక్టివిటీల నుండి నగదు
పెట్టుబడి నుండి క్యాష్
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్
నగదులో నికర మార్పు
ఫ్రీ క్యాష్ ఫ్లో
పరిచయం
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఒక భారత ప్రభుత్వ బహుళజాతి ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ. ఒఎన్‌జిసిని 1956 ఆగష్టు 14 న న భారత ప్రభుత్వం స్థాపించింది.దీని రిజిస్టర్డ్ కార్యాలయం భారతదేశంలోని న్యూ డిల్లీలో ఉంది. ఇది పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. ఇది దేశంలో అతిపెద్ద ముడి చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ. భారతదేశ ముడి చమురు ఉత్పత్తిలో 77 శాతం, సహజవాయువు ఉత్పత్తిలో 81 శాతం ఈ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్నదే. భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధికంగా లాభం ఆర్జించే సంస్థ ఇది. భారత ప్రభుత్వం ఇందులో 74 శాతం వాటా కలిగి ఉంది.ఇది ఆసియాలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటి. చమురు కోసం క్రియాశీలకంగా అన్వేషణలు కొనసాగిస్తుంది.ఇది భారతదేశ ముడి చమురులో 70% దాని సహజ వాయువులో 84% ఉత్పత్తి చేస్తుంది.2010 నవంబరులో భారత ప్రభుత్వం ఓఎన్‌జీసీకి మహారత్న హోదా ఇచ్చింది. భారత ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్‌జీసీ భారతదేశంలో అతిపెద్ద లాభదాయక ప్రభత్వరంగ సంస్థ గా నిలిచింది. ఇది భారతదేశంలోని 26 అవక్షేప బేసిన్లలో హైడ్రోకార్బన్‌ల కోసం అన్వేషించడం, వాటిని వెలికితీసేపనిని నిరంతరం కొనసాగిస్తుంది.దేశంలో 11,000 కి.మీ. పైపులైన్లను నిర్వహిస్తుంది. Wikipedia
స్థాపించబడింది
14 ఆగ, 1956
వెబ్‌సైట్
ఉద్యోగులు
25,847
మరిన్ని కనుగొనండి
మీకు వీటిపై ఆసక్తి ఉండవచ్చు
ఈ లిస్ట్ ఇటీవలి సెర్చ్‌లు, ఫాలో చేయబడిన సెక్యూరిటీలు, ఇతర యాక్టివిటీల నుండి జెనరేట్ చేయబడింది. మరింత తెలుసుకోండి

మొత్తం డేటా, సమాచారం “ఉన్నది ఉన్నట్లుగా”, వ్యక్తిగత సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడుతుంది; ఇది ఆర్థిక సలహాగా కానీ, ట్రేడింగ్ ప్రయోజనాల కోసం కానీ, అలాగే పెట్టుబడి, పన్ను, చట్టపరమైన, అకౌంటింగ్ లేదా ఇతర సలహాగా కానీ ఉండేందుకు ఉద్దేశించినది కాదు. Google పెట్టుబడి సలహాదారు కానీ లేదా ఆర్థిక సలహాదారు కానీ కాదు, అలాగే ఈ లిస్ట్‌లోని కంపెనీలకు సంబంధించి గానీ, ఆ కంపెనీలు జారీ చేసే సెక్యూరిటీలకు సంబంధించి గానీ Google ఎటువంటి అభిప్రాయాన్ని లేదా సిఫార్సును వ్యక్తం చేయదు. ఏవైనా ట్రేడ్‌లను అమలు చేసే ముందు, ధరను వెరిఫై చేయడానికి దయచేసి మీ బ్రోకర్ లేదా ఆర్థిక ప్రతినిధిని సంప్రదించండి. మరింత తెలుసుకోండి
సంబంధిత సెర్చ్ అంశాలు
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ