హోమ్532822 • BOM
add
వొడాఫోన్ ఐడియా లిమిటెడ్
మునుపటి ముగింపు ధర
₹8.05
రోజు పరిధి
₹7.85 - ₹8.07
సంవత్సరపు పరిధి
₹7.59 - ₹19.15
మార్కెట్ క్యాప్
549.23బి INR
సగటు వాల్యూమ్
48.91మి
P/E నిష్పత్తి
-
డివిడెండ్ రాబడి
-
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NSE
మార్కెట్ వార్తలు
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(INR) | జూన్ 2024info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 105.08బి | -0.96% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 53.69బి | -8.16% |
నికర ఆదాయం | -64.32బి | 17.96% |
నికర లాభం మొత్తం | -61.21 | 17.16% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | -1.03 | 36.02% |
EBITDA | 28.81బి | 10.44% |
అమలులో ఉన్న పన్ను రేట్ | -0.09% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(INR) | జూన్ 2024info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 190.06బి | 7,946.53% |
మొత్తం అస్సెట్‌లు | 2.01ట్రి | — |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 2.92ట్రి | — |
మొత్తం ఈక్విటీ | -907.90బి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 50.12బి | — |
బుకింగ్ ధర | -0.44 | — |
అస్సెట్‌లపై ఆదాయం | -1.51% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | -1.95% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(INR) | జూన్ 2024info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | -64.32బి | 17.96% |
యాక్టివిటీల నుండి నగదు | — | — |
పెట్టుబడి నుండి క్యాష్ | — | — |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | — | — |
నగదులో నికర మార్పు | — | — |
ఫ్రీ క్యాష్ ఫ్లో | — | — |
పరిచయం
వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఒక భారతీయ టెలికం నిర్వహణదారు. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్ లోని గాంధీనగర్ లలో ఉంది. వోడాఫోన్ ఐడియా అనేది భారతదేశమంతట విస్తృతి ఉన్న జిఎస్ఎమ్ నిర్వహణదారు. వొడాఫోన్, ఐడియా అనే రెండు బ్రాండ్ల క్రింద 2జి, 3జి, 4జి, 4జి +, వోల్టే సేవలను చరవాణులకు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల ద్వారా వోడాఫోన్ ఐడియా చరవాణి చెల్లింపులు, ఐఒటి, ఎంటర్ప్రైజ్ సమర్పణలు, వినోదం, డిజిటల్ ఛానెల్స్, ఆన్-గ్రౌండ్ టచ్ పాయింట్స్ సేవలు అందిస్తోంది. 31 డిసెంబర్ 2019 నాటికి, వోడాఫోన్ ఐడియా 33.26 కోట్ల వినియోగదారులను కలిగి ఉంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద మొబైల్ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్ అని, ప్రపంచంలో ఐదవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్ చెప్పవచ్చు. వోడాఫోన్ ఐడియా 340,000 సైట్ల బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను కలిగి, 17 లక్షల రిటైల్ అవుట్‌లెట్లలో సేవలు అందిస్తోంది.
31 ఆగస్టు 2018 నాటికి వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌లో విలీనం అయ్యి వోడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా పేరు మార్చబడింది. అయినప్పటికీ, విలీనం చేయబడిన సంస్థ ఐడియా, వోడాఫోన్ రెండింటినీ బ్రాండ్స్ గా వాడుతోంది. ప్రస్తుతం వొడాఫోన్ గ్రూప్ సంయుక్త సంస్థలో 45.1%, ఆదిత్య బిర్లా గ్రూప్ 26% వాటాను కలిగి మిగిలిన వాటాలను ప్రజలకు పంచారు. Wikipedia
CEO
స్థాపించబడింది
31 ఆగ, 2018
వెబ్‌సైట్
ఉద్యోగులు
9,670