లక్షణాల స్థూలదృష్టి

Google ఇన్‌పుట్ సాధనాలు మీరు కోరుకున్న భాషలో మరింత సులభంగా టైప్ చేయడానికి మీకు సహాయపడతాయి. మేము ప్రస్తుతం విభిన్న రకాల వచన ఇన్‌పుట్ సాధనాలను అందిస్తున్నాము:

Google ఖాతా సెట్టింగ్‌ల్లో ఇన్‌పుట్ సాధనాలను ఎలా కాన్పిగర్ చేయాలో తెలుసుకోండి.

Gmail, డిస్క్, శోధన, అనువాదం, Chrome మరియు ChromeOSతో సహా Google ఉత్పత్తుల్లో ఇన్‌పుట్ సాధనాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

దీన్ని ప్రయత్నించడానికి, మా డెమో పేజీకి వెళ్లండి.