Google డిస్క్/డాక్స్

Google డిస్క్/డాక్స్‌లో ఇన్‌పుట్ సాధనాలను ఎలా ప్రారంభించాలో శీఘ్రంగా తెలుసుకోవడానికి దిగువ వీడియోను చూడండి.

Google డిస్క్‌లో ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించడానికి మూడు మార్గాలు ఉన్నాయి:

  1. వినియోగదారు భాష సెట్టింగ్‌ను మీరు టైప్ చేయాలనుకునే భాషకి మార్చండి. దీన్ని చేయడానికి, ఈ సూచనలను అనుసరించండి.
  2. పత్రం యొక్క భాష సెట్టింగ్‌‍ను మీరు టైప్ చేయాలనుకునే భాషకి మార్చండి. దీన్ని చేయడానికి, కొత్త పత్రాన్ని సృష్టించండి లేదా ప్రస్తుతం ఉన్న పత్రాన్ని తెరవండి. ఫైల్ → భాషకు వెళ్లండి. ఆపై, మీరు ఉపయోగించాలనుకునే భాషను ఎంచుకోండి.
  3. Gmailలో ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించండి.

ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించిన తర్వాత, మీకు సాధనపట్టీ యొక్క కుడివైపున (లేదా RTL పేజీలో ఎడమవైపు) ఒక చిహ్నం కనిపిస్తుంది.

ఒక్కో ఇన్‌పుట్ సాధనాన్ని ఉపయోగించడానికి సంబంధించిన కథనాలు:

ఇవి సంబంధిత Google బ్లాగ్ పోస్ట్‌లు: