Google శోధన

మీరు ఎంచుకున్న Google శోధన డొమైన్ ఆధారంగా, శోధన పెట్టెకి వర్చువల్ కీబోర్డ్ అందించబడవచ్చు. ఉదాహరణకు, మీరు www.google.ruకు వెళ్తే, శోధన పెట్టెకు సమీపంలో స్వయంచాలకంగా రష్యన్ భాష యొక్క కీబోర్డ్ చిహ్నం ప్రదర్శించబడుతుంది. దయచేసి మరింత తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.

Google అధికారిక బ్లాగ్‌లో పోస్ట్ చేసిన Google శోధనలో వర్చువల్ కీబోర్డ్‌లను ఏకీకృతం చేయడంపై ఈ బ్లాగ్‌ను చదవండి.

ఒక్కో ఇన్‌పుట్ సాధనాన్ని ఉపయోగించడానికి సంబంధించిన కథనాలు:

ఇవి సంబంధిత Google బ్లాగ్ పోస్ట్‌లు: