YouTube

మీరు ఎంచుకున్న Youtube UI భాష ఆధారంగా, Youtubeలో శోధన పెట్టెకు వర్చువల్ కీబోర్డ్ అందించబడవచ్చు.

YouTube UI భాషను మార్చడానికి, YouTube హోమ్ పేజీ యొక్క దిగువకు వెళ్లండి.

పలు రకాల భారతీయ భాషల లిప్యంతరీకరణలు వీడియో రూపకర్తలకు అందుబాటులో ఉన్నాయి. గోప్యత చిహ్నానికి తదుపరి వచ్చే अ చిహ్నం లిప్యంతరీకరణను సూచిస్తుంది. లిప్యంతరీకరణను ఉపయోగించడానికి చిహ్నంపై క్లిక్ చేయండి.

ఒక్కో ఇన్‌పుట్ సాధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి: