Gmail

ఇన్‌పుట్ సాధనాలను Gmailలో ఎలా సెటప్ చేయాలో శీఘ్రంగా తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.

Gmailలో ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించడానికి, ఈ దశలను అనుసరించండి:

  1. ఎగువ కుడి వైపు ఉన్న గేర్ చిహ్నం ను క్లిక్ చేసి, ఆపై “సెట్టింగ్‌లు” ఎంచుకోండి.
  2. సాధారణ ట్యాబ్‌లో, “భాష” విభాగంలో “ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించు”కు పక్కన ఉన్న తనిఖీ పెట్టెను ఎంచుకోండి.
  3. కనిపించే “ఇన్‌పుట్ సాధనాలు” సెట్టింగ్ డైలాగ్‌లో, "అన్ని ఇన్‌పుట్ సాధనాలు" ఫీల్డ్ నుండి మీరు కావాలనుకుంటున్న ఇన్‌పుట్ సాధనాన్ని ఎంచుకుని, బూడిద రంగు బాణాన్ని క్లిక్ చేయండి అందువల్ల అది “ఎంచుకోబడిన ఇన్‌పుట్ సాధనాలు" ఫీల్డ్‌లో కనిపిస్తుంది.
    • మీరు ఇన్‌పుట్ సాధనాన్ని “ఎంచుకోబడిన ఇన్‌పుట్ సాధనాలు” ఫీల్డ్‌కు జోడించడానికి ఇన్‌పుట్ సాధనాన్ని రెండుసార్లు క్లిక్ కూడా చేయవచ్చు
    • మీరు సాధనంపై క్లిక్ చేసి, కనిపించే పైకి/క్రిందికి బాణాన్ని క్లిక్ చేయడం ద్వారా ఎంచుకోబడిన ఇన్‌పుట్ సాధనాలను మళ్లీ క్రమబద్ధీకరించవచ్చు
  4. సెట్టింగ్ డైలాగ్‌లో సరే క్లిక్ చేయండి
  5. సాధారణ ట్యాబ్ దిగువ మార్పులను సేవ్ చేయి క్లిక్ చేయండి

మీరు ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించిన తర్వాత, గేర్ చిహ్నం ఎడమవైపున ఇన్‌పుట్ సాధనాల చిహ్నం మీకు కనిపిస్తుంది, ఉదా. .

ఈ Gmail బ్లాగ్ పోస్ట్ (Google మరియు ఎంటర్‌ప్రైజ్ బ్లాగ్‌ల్లో పరస్పరం పోస్ట్ చేయబడింది) Gmailలోని భాషల్లో ఇన్‌పుట్ సాధనాల కమ్యూనికేషన్‌ మరింత సులభమైన రీతిలో ఎలా ఉంటుందనే దాన్ని వివరిస్తుంది.

ఒక్కో ఇన్‌పుట్ సాధనాన్ని ఉపయోగించడానికి సంబంధించిన కథనాలు: