Google అనువాదం

మీరు మీ మూల భాషను ఎంచుకున్న తర్వాత, మీకు ఇన్‌పుట్ పెట్టె యొక్క ఎడమవైపు దిగువన ఇన్‌పుట్ సాధనాల చిహ్నం కనిపిస్తుంది. ఇన్‌పుట్ సాధనాన్ని ప్రారంభించడానికి లేదా డ్రాప్-డౌన్ మెనులో మరో ఇన్‌పుట్ సాధనానికి మారడానికి చిహ్నాన్ని క్లిక్ చేయండి.

ఒక్కో ఇన్‌పుట్ సాధనాన్ని ఉపయోగించడానికి సంబంధించిన కథనాలు:

ఇవి సంబంధిత Google బ్లాగ్ పోస్ట్‌లు: